చేప కర్రీ

Spread The Taste
Serves
5
Preparation Time: 30 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 5792
Likes :

Preparation Method

  • చేప్ప ని శుబరపరుచుకోవాలి 
  • ధనియాల పొడి ,కరం పొడి ,పసుపు ,జీలకర్ర పొడి వేసి మెత్తగా పేస్ట్ ల రుబ్బి పెట్టుకోవాలి 
  • అల్లం ని సన్నగా పొడవుగా తరుగుకోవాలి 
  • బాణీలో నూనె వేసి వెడ్డెక్కక ఆవాలు ,సోంపు ,ఎండుమిరపకాయలు ,పచ్చిమిరపకాయలు ,ఉల్లిపాయలు ,టొమాటోలు ,వెల్లులి వేసి వేయించుకోవాలి 
  • దీనిలో చింతపండు గుజ్జు ,రుబ్బిన మసాలా ,ఉప్పు వేసి ఉడికించుకోవాలి 
  • గ్రేవీ చిక్కపడక చేప వేయాలి 
  • దీనిలో కొబ్బరి పాలూ పోసి మరిగించుకోవాలి 
  • చేప ఉడికాక స్టవ్ అరిపేసి కొత్తిమీర తో గార్నిష్ చేసి వేడిగా వడ్డించండి 
Engineered By ZITIMA