చేప ఇగుగు

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time: పదిహేను నిమిషాలు
Hits   : 4343
Likes :

Preparation Method

  • చేపలు శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి.
  • ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి తరుగుకోవాలి.
  • టొమాటోలు నాలుగు ముక్కలుగా చేసుకోవాలి.
  • వెల్లులిని ఒల్చుకోవాలి.
  • తురిమిన కొబ్బరి, మిరియాల పొడి, కారం పొడి, ధనియాల పొడి అని రుబ్బి ముద్ద చేసుకోవాలి.
  • చింతపండు నానాబెట్టి గుజ్జుతీసుకోవాలి.
  • ఇదయం నువ్వుల నూనెవేసి పాన్ వేడిచేసుకోవాలి, ఆవాలు, మెంతులు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, టమాటో, వెల్లులి వేసి బాగా వేయించాలి.
  • తయారు చేసిన మసాలా, పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు  వేసి ఐదు నిమిషాలు బాగా  కలపాలి.
  • చేపలు వేసి ఇగురు ముద్దగా అయ్యే దాక ఉడికించాలి.
  • పొయ్య మీద నుండి దించి వేడిగా అందిచుకోవాలి.
Engineered By ZITIMA