కూరమీను చేప ఫ్రై

Spread The Taste
Serves
4
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 1068
Likes :

Preparation Method

  • ధనియాల పొడి ,కారం పొడి ,పసుపు ,అల్లం వెల్లులి పేస్ట్ ,కలర్ ,నిమ్మ రసం ,ఉప్పు వేసి బాగాకలిపి ఈ మిశ్రమం ని చేపకి పట్టించి ఒక పది నిముషాలు ఉంచాలి 
  • చేప వేయించే ముందు ,చేపకి పుట్నాల పొడి పట్టించాలి 
  • ఒక పెనం పెట్టి నూనె వేసి వెడ్డెక్కక చేపని ఉంచి రెండు వైపులా కరకర లాడేవరకు వేయించుకోవాలి 
  • వేడిగా సర్వ్ చేయండి 

 

Engineered By ZITIMA