సుర కూర

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 1210
Likes :

Preparation Method

 • చేపని కడిగి పక్కన పెట్టుకోవాలి.
 • కొబ్బరి తురుము,రెండు టీ స్పూన్లు జీలకర్ర మరియు ఒక టీ స్పూన్ మెంతులు వేసి రుబ్బాలి.
 • చింతపండు నానబెట్టి రసం తియ్యాలి.
 • ఎర్ర చిన్న ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తొక్కలు తియ్యాలి.
 • చింతపండు రసం,కొబ్బరి తురుము ముద్ద,ధనియాల పొడి,కారం మరియు పసుపు కలుపుకోవాలి.
 • పెద్ద పెనంలో నూనె వేసుకొని  వేడి చేయాలి.
 • ఆవాలు,మిగిలిన జీలకర్ర,సోపు గింజలు,మిరియాల పొడి మరియు కరివేపాకు వేయించాలి.
 • ఎర్ర చిన్న ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి గోధుమ రంగు వచ్చేవరకు బాగా వేయించాలి.
 • చింతపండు రసంని వేయాలి.
 • ఉప్పు వేసి ఉడకనివ్వాలి.
 • ఇగురు దగ్గరికి వచ్చేటప్పుడు,చేప ముక్కలు వేసి జాగ్రత్తగా కలుపుకోవాలి.
 • చేప ఉడికాక,పొయ్య మీద నుంచి దించి మరియు అందించుకోవాలి.
Engineered By ZITIMA