ఇడ్లీ

Spread The Taste
Makes
30-40 ఇడ్లీలు
Preparation Time: 40 నిముషాలు
Cooking Time: 20 నిముషాలు
Hits   : 6041
Likes :

Preparation Method

  • బియ్యం మరియు మినప్పప్పుని విడివిడిగా రెండు గంటల సేపు నానపెట్టుకోవాలి.
  • బియ్యం కొంచం బరకగా రుబ్బుకొని, మినప్పప్పుని మెత్తగా రుబ్బుకోవాలి.
  • రుబ్బుకున్న బియ్యం పిండి, మినపప్పుని ఉప్పు వేసి కలుపుకొని రాత్రంతా నానపెట్టుకోవాలి.
  • ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని వేడిచేసుకోవాలి.
  • ఇడ్లీ ప్లేట్లకు ఇధయం నువ్వుల నూనె రాసుకోవాలి.
  • ఇడ్లీ ప్లేట్ అచ్చులలో, పిండిని నింపుకోవాలి.
  • ఇడ్లీ పాత్రలో ఉన్న నీళ్లు మరగటం మొదలవగానే, ఇడ్లీ ప్లేట్లు పెట్టి ఆవిరి మీద ఉడికించాలి.
  • ఇలా ఏడు నిముషాల సేపు ఉడికించుకోవాలి.
  • వేడివేడిగా వడ్డించాలి.  
Engineered By ZITIMA