అటుకుల ఇడ్లీ

Spread The Taste
Serves
5
Preparation Time: 3 గంటల 20 నిముషాలు
Cooking Time: 20 నిముషాలు
Hits   : 875
Likes :

Preparation Method

  • బియ్యం మూడు గంటలసేపు నానపెట్టుకోవాలి.
  • అటుకులను పెరుగులో ఒక గంటసేపు నాననివ్వాలి.
  • బియ్యం, పెరుగు, తురిమిన కొబ్బరి, పచ్చి మిరపకాయలు కలిపి ముతకగా రుబ్బుకోవాలి.
  • ఉప్పు వేసుకొని బాగా కలపాలి.
  • మిరియాలు, జీలకర్ర, శనగపప్పు పిండిమీద చల్లుకొని, మూతపెట్టి ఒక రాత్రంతా పులవనివ్వాలి.
  • అల్లం సన్నని ముక్కలుగా కోసుకోవాలి.
  • ఇంగువ, తరిగిన అల్లం, వంట సోడా, ఒక టీస్పూన్ వేడి చేసిన ఇధయం నువ్వుల నూనె వేసుకొని బాగా కలపాలి.
  • ఇడ్లీ ప్లేట్లకు ఇధయం నువ్వుల నూనె రాసుకొని, ఒక గరిటెడు పిండిని ఇడ్లీ ప్లేట్ అచ్ఛుల్లో వేసుకొని ఆవిరిమీద ఉడకనివ్వాలి.
  • వేడివేడిగా వడ్డించాలి. 
Engineered By ZITIMA