టూ ఇన్ వన్ మసాలా ఇడ్లీ

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ముపై నిమిషాలు
Hits   : 3880
Likes :

Preparation Method

 • ఒక పెనమును నెయ్యి వేసి వేడి చేసుకోవాలి .
 • రవ్వ, సేమ్యా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
 • టొమాటోలను తరగాలి.
 • ఉల్లిపాయలు,అల్లము,పచ్చిమిరపకాయలు,దాల్చిని,లవంగాలు,మరియు కొబ్బరి తురుమువేసి ముద్దగా చేసుకోవాలి.
 • వేరొక పెనములో ఇదయం నువ్వుల నూనె వేసి వేడి చేసుకోవాలి.
 • టొమాటోలని వేయించాలి.
 • మసాలా ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి.
 • తగినంత నీరు, ఉప్పు వేసి ఉడికించాలి.
 • రవ్వ వేసి బాగా కలపాలి.
 • అందులో సేమ్యా కూడా వేయాలి.
 • బాగా కలపాలి.
 • దగ్గర పడ్డాక కొత్తిమీర ఆకులూ వేసి మంట నుండి దించాలి.
 • ఒక ఇడ్లీ ప్లేటుకి ఇదయం నువ్వుల నూనె రాసుకోవాలి.
 • గరిటెతో పిండిని తీసుకొని ఆ ప్లేట్ లో వేయాలి.
 • ఆవిరి మీద ఉడికించాలి.
 • మంట నుంచి దించి వడ్డించుకోవాలి.
Engineered By ZITIMA