జొన్నపిండి తో ఇడ్లీ

Spread The Taste
Serves
5
Preparation Time: 4 గంటల 30 ని.
Cooking Time: 20 నిముషాలు
Hits   : 706
Likes :

Preparation Method

  • బియ్యం మరియు జొన్నలు కలిపి, కందిపప్పుని విడిగా నాలుగు గంటలసేపు నానపెట్టుకోవాలి.
  • జొన్నలు మరియు బియ్యాన్ని కొంచం మెతకగా, కందిపప్పుని మెత్తగా రుబ్బుకోవాలి.
  • రుబ్బుకున్న రెండు పిండ్లు కలిపి, ఉప్పు వేసుకొని రాత్రంతా పులవనివ్వాలి.
  • చిన్న పాన్ తీసుకొని, ఆవాలతో పోపువేసి, రుబ్బుకున్న పిండిలో కలపాలి.
  • వంట సోడా కూడా వేసుకొని బాగా కలపాలి.
  • ఇడ్లీ ప్లేట్లకు ఇధయం నువ్వుల నూనె రాసుకొని, ఒక గరిటెడు పిండిని ప్రతి అచ్ఛులో వేసి ఆవిరి మీద ఉడకనివ్వాలి.
  • వేడివేడిగా వడ్డించాలి. 
Engineered By ZITIMA