బంగాళా దుంపా టిక్కీ

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ముఫై నిమిషాలు
Cooking Time: ముఫై నిమిషాలు
Hits   : 1695
Likes :

Preparation Method

 • బంగాలా దుంపా లను ఉడికించాలి.
 • తొక్క తీసి ఉప్పు తో కలపాలి.
 • బఠాణి లను ఉడికించాలి.
 • అల్లంను చిన్న ముక్కలుగా తరగలి.
 • లోతైన పాత్రలో,పాచి మిర్చి,ఉడికించిన బంగాలా దుంపలు ,బఠాణీలు,నాలుగు టేబుల్ స్పూన్ బ్రెడ్ ముక్కలు,జన్న పిండి, అల్లం,కొత్తిమీర ఆకులు,గరం మసాలా,కారం,నిమ్మ రసం ,పంచదార మరియు ఉప్పు ను కలపాలి.
 • బాగా కలపాలి.
 • చిన్న బంతుల చేసుకొని  అర అంగుళాల  గా తట్టాలి.
 • వాటిని బ్రెడ్ ముక్కలతో అద్దాలి.
 • పెనమును ఇదయం నువ్వులు నూనె తో బాగా వేడి చెయ్యాలి.
 • రెండు వైపులా పాటిస్ బంగారు రంగులో ఉచిత వరకు వాయించి అందించాలి.

Choose Your Favorite North Indian Recipes

 • పప్పు బెండకాయ

  View Recipe
 • బంగాళాదుంప మెంతి మసాలా వేపుడు

  View Recipe
Engineered By ZITIMA