పనీర్ బాటని

Spread The Taste
Serves
ఐదు
Preparation Time: ముఫై నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 1594
Likes :

Preparation Method

 • బటాణిని ఉడికించాలి.
 • ఉల్లిపాయ,పచ్చి మిర్చి ,అల్లం ,వెల్లుల్లి  మరియు టమోటాని బాగా రుబ్బి ముద్ద చెయ్యాలి.
 •  జీడీ పప్పుని పది నిమిషాలు నానబెట్టి ముద్దగా చేసుకోవాలి.
 • ఒక పాన్ లో  నెయ్య మరియు ఇదయం నువ్వులు నూనె వేసి వేడి ఎక్కించాలి.
 • ముందుగా చేసిన ఉల్లిపాయ ముద్దని వేసి బాగా వేపాలి.
 • కారం,పసుపు పొడి ,ధనియాల పొడి ,గరం మసాలా పొడి మరియు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
 •  దీనిలో ముందుగా కలుపుకున్న జీడీ పప్పు ముద్దని వైయాలి .
 • రెండు నిమిషాలు పాటుగా వేపాలి.
 • బాటని మరియు అర కప్పు నీళ్లు దాంట్లో వేసుకోవాలి.
 • మూడు నిమిషాలు పాటు ఉడికించాలి.
 •  మంటలో నుంచి తీసి అందించాలి .

Choose Your Favorite North Indian Recipes

 • పప్పు బెండకాయ

  View Recipe
 • బంగాళాదుంప మెంతి మసాలా వేపుడు

  View Recipe
Engineered By ZITIMA