పంజాబ్ పనీర్ వెన్న మసాలా

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ముపై నిమిషాలు
Hits   : 3217
Likes :

Preparation Method

 • పనీర్ ను ముక్కలు గా చేసుకోవాలి.
 • ఉల్లిపాయలను టమాటోలను ముక్కలుగా చేసుకోవాలి.
 • టమాటోలను ఉడికించి తొక్క తీసి గుజ్జుగా చేసుకోవాలి.
 • పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా తరుగుకోవాలి.
 • పెరుగును బాగా కలియబెట్టాలి.
 • వెన్న వేసి ఒక పెనం ని వేడి చేసుకోవాలి.
 • ఉల్లిపాయ, టమాటో, పెరుగు, పచ్చి మిరపకాయలను వేసి బాగా వేయించుకోవాలి.
 • టమాటో గుజ్జను కూడా వేసి ఏడూ నిమిషాల వరకు వేయించుకోవాలి.
 • జీలకర్ర పొడి ,కారం,ఎర్ర రంగు పొడి, ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి.
 • అవసరం అయితే ఉప్పు కలుపుకోవాలి.
 • చిక్కబడే వరకు వండుకోవాలి.
 • మీగడ వేయాలి.
 • మంట నుంచి దించి వడ్డించుకోవాలి.

Choose Your Favorite North Indian Recipes

 • పప్పు బెండకాయ

  View Recipe
 • బంగాళాదుంప మెంతి మసాలా వేపుడు

  View Recipe
Engineered By ZITIMA