Preparation Time: ఇరవై నిమిషాలు Cooking Time: నలపై ఐదు నిమిషాలు
Hits : 2082 Likes :
Ingredients
సెనగ పప్పు రెండువందల గ్రాములు
బెల్లం పొడి మూడువందల యాబై గ్రాములు
పాలు ఏడువందల యాబై మీ.లి.
కొబ్బరి పాలు మూడు వందల మీ.లి.
బియ్యం మూడు టేబుల్ స్పూన్స్
జీడిపప్పు పది
ఎండు ద్రాక్ష ఐదు
ఏలకుల పొడి ఒక టీ స్పూన్
తరిగిన కొబ్బరి ముక్కలు మూడు టేబుల్ స్పూన్స్
నెయ్యి ఒక టేబుల్ స్పూన్
Preparation Method
ఒక ప్రెషర్ కుక్కర్ లో నాలుగు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి.
బియ్యం, సెనగ పప్పు వేయాలి.
విజిల్స్ వచ్చిన తర్వాత తక్కువ మంటలో పెట్టి పదిహేను నిమిషాలు వరకు వేడి చేయాలి.
తర్వాత మంట నుంచి దించాలి.
తర్వాత నీరు ను వేడి చేసి బెల్లం వేసి మరిగించాలి.
దాన్నిఒక గుడ్డ లో వడబోయాలి.
ఒక మందపాటి గిన్నె లో వడబోసిన బెల్లం నీరు ని పోసి అందులో ముందు సిద్ధం చేసుకున్న పప్పు మరియు,బియ్యం మిశ్రమం వేసి రెండు కప్పుల పాలు కూడా పోసి తక్కువ మంట లో ఐదు నిమిషాల వరకు వండాలి.
బాగా మరిగించాలి.
తర్వాత తరిగిన కొబ్బరి ముక్కలు, మిగిలిన కొబ్బరి పాలు, ఏలకుల పొడి, వేసి బాగా కలిపి ఇరవై నిమిషాల వరకు ఉంచాలి.