ఇడియప్పం

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: నలభై ఐదు నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 827
Likes :

Preparation Method

  • బియ్యంను ముప్పై నిమిషాలు పాటు నానపెట్టి ,నీటిని వార్చి, దంచాలి.
  • ఆవిరిపాత్ర లో బియ్యంపోడిని ఆవిరిపట్టించాలి.
  • పూర్తీ అయిన  తర్వాత జల్లించాలి.
  •  నీటిలో ఉప్పును కలిపి ,కాచాలి. 
  •  దీనిలో  పిండిని కొద్దీ కొద్దిగా దళసరి  ముద్దగా వచినంతవరకు వేయాలి.
  • దళసరి ముద్దను ఇడియప్పం చేసే పాత్రలో  వేయాలి. 
  •  ఇడ్లీ ప్లేట్ అచ్చులలో  ముద్దను గుండ్రంగా వేయాలి.
  • ఐదు లేక ఏడు నిమిషాలు ఆవిరిపట్టించాలి.
  • పంచదార మరియు కొబ్బరిపాలు వేసి అందించాలి.

You Might Also Like

Choose Your Favorite Kerala Recipes

Engineered By ZITIMA