చేప మొళి

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: పదిహేను నిమిషాలు
Hits   : 755
Likes :

Preparation Method

 • చేపలను శుభ్రం చేసుకోవాలి.
 • పచ్చిమిర్చిని ముక్కలు చేసుకోవాలి.
 • గసగసాలు, సోపు, అల్లం, జీడిపప్పు  మరియు కొబ్బరి తురుము అన్ని మెత్తగా రుబ్బుకోవాలి.
 • చివరిగా  ఉల్లిపాయ, టమాటోలను ముక్కలుగా చేసుకోవాలి. 
 • పెనంలో ఇదయం నువుల్ల నూనె వేసి వేడి చేసుకోవాలి. 
 • ఇప్పుడు పెనంలో చేపలను వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.
 • ఇంకొక పెనం తీసుకొని దానిలో మిగిలిన ఇదయం నువుల్ల నూనె వేసి వేడి చేసుకోవాలి. 
 • ఉల్లిపాయ, పచ్చిమిర్చిని వేసి బాగా వేపాలి.
 • దీనిలో ముందుగా  చేసుకున్న మసాలా వేసి బాగా వేపాలి.
 • ముందుగా ముక్కలుచేసుకున్న టమాటోలను, రెండువందల మీ.లి నీళ్లు, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి.
 • ఇది ఉడికేవరకు ఉంచాలి.
 •  చేప  ఉడికేవరకు దానిని కుదుపుతూ ఉండాలి,  ఇగురు దగ్గార పడినతర్వాత మంటనుంచి  తీసివేయాలి.
 • అన్నంతో అందించాలి. 

Choose Your Favorite Kerala Recipes

Engineered By ZITIMA