అవియల్

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time: పదిహేను నిమిషాలు
Hits   : 1491
Likes :

Preparation Method

  • పెండ్లం  తొక్కతీసి ముక్కలుగా తరగాలి.
  • అరటికాయ తొక్కతీసి ముక్కలుగా  తరగాలి.
  • పెండ్లం ,అరటికాయ,గుమ్మడికాయలను ఉప్పు మరియు పసుపుపొడి వేసి ఉడికించాలి.
  • మిగిలిన నీళ్లను తీసివేయాలి .
  • జీలకర్ర ,కొబ్బరితురుము మరియు పచ్చిమిరపకాయలను మెత్తని ముద్దగా రుబ్బాలి .
  • మసాలాముద్ద మరియు ఉప్పును పెరుగుకు కలపాలి.
  • పెరుగు మిశ్రమంతో పెనమును వేయించాలి.ఉడకనివ్వకూడదు .
  • దీనికి ఉడకపెట్టిన కూరగాయలను కలపాలి.
  • కరివేపాకు మరియు కొబ్బరినూనెతో అలంకరించాలి.
  • బాగా కలిపి అందించాలి.

You Might Also Like

Choose Your Favorite Kerala Recipes

Engineered By ZITIMA