జీడీ పప్పు హల్వా

Spread The Taste
Serves
Preparation Time: గంట ముప్ఫయ్ నిమిషాలు
Cooking Time:
Hits   : 802
Likes :

Preparation Method

  • జీడీ పప్పు ని ఒక గంట వరకు వేడి నీటి లో నానబెట్టుకోవాలి.
  • తర్వాత నానబెట్టిన జీడిపప్పు ని పాలు తో కలిపి మెత్తగ  రుబ్బుకోవాలి.
  • వెడల్పు గా గల పాత్ర లో నీరు ని పోసి వేడి చేసుకోవాలి.
  • నీళ్లు బాగా మరిగాక పంచదార వేసి పంచదార పూర్తి గా కరిగించాలి.
  • రెండు నిమిషాల వరకు మరిగించాలి.
  • అందులో జీడిపప్పు మిశ్రమం వేసి బాగా కలియబెట్టాలి.
  • ఇప్పుడు ఆ మిశ్రమం కొంచం చిక్కబడ్డాక స్టవ్ మీద నుంచి దించాలి .
  • నెయ్య రాసి పెట్టిన ప్లేట్ లోకి ఆ మిశ్రమం తీసుకోవాలి.
  • కొద్దీ గా చల్లబడే వరకు అలాగే ఉంచాలి.
  • ఇప్పుడు మనకు కావాల్సిన ఆకారం లో ముక్కలు గా కోసి అందించాలి.
Engineered By ZITIMA