కొబ్బరి హల్వా

Spread The Taste
Makes
రెండువందల యాభై గ్రాములు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ఇరవై నిముషాలు
Hits   : 825
Likes :

Preparation Method

  • కొబ్బరి కాయ ని బాగా తురిమి పెట్టుకోవాలి.
  • బియ్యం ని పది నిమిషాలు వరకు నానబెట్టుకోవాలి.
  • కొబ్బరి తురుము మరియు నానబెట్టిన బియ్యం ని కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.
  • వెడల్పు గా గల పాత్ర ని వేడి చేసుకోవాలి.
  • ఆ పాత్ర లో కొబ్బరి మిశ్రమం మరియు పంచదార ని వేసి బాగా కలుపుకోవాలి.
  • బాగా దగ్గర గా ఉడికిన తర్వాత అందులో నెయ్యి, మరియి కేసరి రంగు పొడిని కలపాలి.
  • హల్వా లా  బాగా దగ్గర గా అయ్యే వరకు ఉడికించాలి.
  • ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి వడ్డించాలి.
Engineered By ZITIMA