పనస తొనల పిక్కల హల్వా

Spread The Taste
Serves
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: నలఫై నిమిషాలు
Hits   : 728
Likes :

Preparation Method

  • పనస తొనల పిక్కలు ఉడికించి తొక్కని తీసేయాలి.
  • ఫై మిశ్రమానికి పాలు కలిపి మెత్తగా ముద్దలా చేసుకోవాలి.
  • పెనం లో మిగిలిన పాలు వేసి,పంచదార వేసి ఉడికించాలి.అది ఒక స్ట్రింగ్ స్థిరత్వం వచ్చే సరికి, పనస పిక్కల ముద్దని వేసి బాగా కలపాలి.
  • ఇప్పుడు నెయ్యి వేసి అలా కలుపుతూ ఉండాలి.
  • హల్వా పెనం చుట్టూ చేరినపుడు ఏలకులపొడి,జీడిపప్పు,ఎండుద్రాక్ష వేయాలి.
  • మిశ్రమాన్ని ఒక నెయ్య రాసిన పళ్లెంలోకి తీసుకోవాలి.
  • ఇపుడు హల్వాని కోసి  అందించాలి.
Engineered By ZITIMA