కరివేపాకు చట్నీ

Spread The Taste
Serves
4
Preparation Time: 2 నిముషాలు
Cooking Time: 5 నిముషాలు
Hits   : 1271
Likes :

Preparation Method

  1. బాణీలో నూనె వేసి వెడ్డెక్కక ధనియాలు ,మిన్న పప్పు ,ఎండుమిరపకాయలు ,వెల్లులి కరివేపాకు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి 
  2. అది చల్లారాక ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి 
  3. ఇడ్లి తో దోస తో సర్వ్ చేయాలి 
Engineered By ZITIMA