గోబీ చపాతీ

Spread The Taste
Serves
రెండు
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time: ముపై నిమిషాలు
Hits   : 1182
Likes :

Preparation Method

  • గోధుమ పిండి, మైదా, టీస్పూన్ ఇదయం నువ్వుల నూనె, ఉప్పు, నీళ్లు పోసి మెత్తగా పిండి ముద్ద కలుపుకోవాలి.
  • గోబీ తరుగుకోవాలి.
  • ఉల్లిపాయలు తరుగుకోవాలి.
  • వెన్న వేసి పాన్ వేడిచేసి, అది కరిగాక, సోంపు మరియు కరివేపాకు వేసుకోవాలి.
  • ఉల్లిపాయలు వేయించుకోవాలి.
  • జీలకర్ర పొడి, ధనియాల పొడి, మరియు కారం వేసి ఒక నిమిషం వేయించాలి.
  • కావాల్సిన నీళ్లు పోసుకుని ఉడికించాలి.
  • గోబీ మరియు ఉప్పు వేసుకోవాలి.
  • కొత్తిమీర వేసి ఇగురు ముద్దగా అయ్యేలా వేయించాలి.
  •  పిండి ముద్ద తీసుకుని చిన్న ఉండలు చేసుకోవాలి.
  • చపాతీ పీట తీసుకుని గుండ్రంగా చపాతీలు పాముకోవాలి.
  • కావాల్సిన గోబీ మసాలా తీసుకుని చపాతీ పైన వేసుకోవాలి.
  • మరొక చపాతీ చేసుకుని మసాలా వేసి నీటిని తడిచేసి చివరలు మడతపెట్టుకోవాలి.
  • దోస పాన్ వేడిచేసుకోవాలి.
  • మధ్యలో మసాలా పెట్టాక ఇదయం నువ్వుల నూనెతో చివర్లు సర్దుకొవాలి.
  • అన్ని చపాతిలు చేసుకున్నాకా, నూనెవేసి అన్ని వైపులా ఉడకానించాలి.
  • ఎక్కువ నూనె వేసుకోవాలి.
  • ఎప్పుడైతే బంగారు పసుపు రంగు వస్తుందో మంట మీద నుండి దించేయాలి.
  • మిగిలిన పిండి కూడా చపాతీలు చేసుకుని అందిచుకోవాలి.
Engineered By ZITIMA