మెంతి పరాటా

Spread The Taste
Serves
మూడు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ఒక్కో చపాతికి ఐదు నిమిషాలు
Hits   : 630
Likes :

Preparation Method

  • మెంతిఆకులని బాగా కడిగి తరగాలి.
  • గోధుమ పిండిని,మెంతి ఆకులని,ఉప్పు మరియు నెయ్యి వేసి కలుపుకోవాలి.
  • నీళ్ళని కొంచెం కొంచెంగా వేసి చిన్న ముద్దలా చేసుకోవాలి.
  • ఒక మూతతో మూసి ఇరవై నిమిషాలు పాటు ఉంచుకోవాలి.
  • చిన్న ఉండలుగా చేసుకొని వృత్తాలుగ చేసుకోవాలి.
  • ఒక దోసెలా పెనం తీసుకోని వేడి చేసి,వృత్తాలని వేయాలి.
  • రెండు వైపులా తిప్పి కాల్చుకోవాలి.
  • పొయ్య మీద నుంచి దించి అందించుకోవాలి.
Engineered By ZITIMA