గుడ్డు చపాతీ

Spread The Taste
Serves
ఐదు
Preparation Time: ముపై నిమిషాలు
Cooking Time: పదిహేను నిమిషాలు
Hits   : 4081
Likes :

Preparation Method

 • గోధుమపిండి లేదా మైదా తీసుకుని ఉప్పు మరియు నెయ్యి వేసి కలపాలి.
 • కొంచం కొంచం నీరు పోసుకుంటూ  మెత్తగా పిండి ముద్దని పిసుకోవాలి.
 • ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మరియు టమాటోలు తరుగుకోవాలి.
 • గిన్నే తీసుకుని గుడ్డు పగలగొట్టి ఉప్పువేసి బాగా గిలకకొట్టాలి.
 • పిండి ముద్దని తీసుకుని చపాతీలా చేసుకోవాలి.
 • కాసేపు చల్లర్చాలి.
 • చపాతీలను చిన్న ముక్కలుగా తరగాలి.
 • రెండు టేబుల్ స్పూన్స్ ఇదయం నువ్వుల నూనె వేసి పాన్ ని వేడిచేసుకోవాలి.
 • ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకు వేసి బాగా వేయించాలి.
 • ఇప్పుడు చపాతీ ముక్కలను వేసి పగలగొట్టిన గుడ్డు మిశ్రమం  వేసి బాగా కలపాలి.
 • ఎప్పుడైతే గుడ్డు ఉడికిపోతుందో పొయ్య మీద నుండి దించి వేడిగా అందించుకోవాలి.
Engineered By ZITIMA