పనీర్ చపాతి

Spread The Taste
Serves
మూడు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: నాలుగు నిమిషాలు ఒక చపాతీ కోసం
Hits   : 1334
Likes :

Preparation Method

  •  చపాతీ కోసం
  • గోధుమ పిండి, మైదా, ఉప్పు, వెన్న కొంచం కొంచం నీరు వేస్తూ పిండి ముద్దల కలుపుకోవాలి.
  • చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
  • పన్నీర్ మసాలా కోసం
  • తురిమిన పన్నీర్
  • తురిమిన పన్నీర్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వాము, ఉప్పు అన్ని కలుపుకోవాలి.
  • పన్నీర్ చపాతీ కోసం
  • పిండి ముద్దని చిన్న ఉండలుగా చేసుకోవాలి.
  • ఉండలని తీసుకుని, బాల్స్ లా చేసుకోవాలి.
  • మధ్యలో పన్నీర్ మిశ్రమం పెట్టుకోవాలి.
  • మసాలా సర్దుకోవాలి.
  • మరొక వుండలో మసాలా పెట్టుకోవాలి.
  • నీరు చల్లి చపాతీ అంచులని సర్దుకోవాలి.
  • గోధుమ పిండి చల్లి మల్లి ఉండలు చేసుకోవాలి.
  • ఈ విధంగా మిగిలిన పిండి ముద్దతో మసాలా చపాతీలు చేసుకోవాలి.
  • దోసపాన్ వేడిచేసి, చపాతీ వేసి, చపాతీలపై నూనె వేస్తూ, ఎప్పుడైతే ఎర్రగా ఆవుతాయో, అన్నివైపులా కదుపుతూ వేయించాలి. ఎప్పుడైతే ఎర్రగా అయుతాయో పొయ్య మీద నుండి తీసి వేడిగా అందించుకోవాలి.
Engineered By ZITIMA