పెరుగు పన్నీర్ మసాలా

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 4652
Likes :

Preparation Method

  • పన్నీర్ ముక్కలుగా తరుగుకోవాలి.
  • ఉల్లిపాయలు, వెల్లులి, ఎండు మిరపకాయలు, టొమాటోలు, మూడు టేబుల్ స్పూన్స్ తురిమిన కొబ్బరి, ఏలకులు, ధనియాల పొడి, కారం, లవంగాలు, గసగసాలు మరియు అల్లం అని రుబ్బి ముద్దచేసుకోవాలి.
  •  వెన్న వేసి లోతైన పాన్ వేడిచేసుకుని, అది కరగటం మొదలయ్యాక, ఇదయం నువ్వుల నూనె వేసుకోవాలి.
  • ఎప్పుడైతే  అది వేడి అవుతుందో  తయారు చేసుకున్న మసాలా వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించాలి.
  • పెరుగు మరియు ఉప్పు వేసుకోవాలి.
  • బాగా కలపాలి.
  • నూనె ఇగురు అంచులో తేలాక పన్నీర్ ముక్కలు వేసి మూడు నిమిషాలు వేయించాలి.
  • కాసేపు ఉడకనివ్వాలి. 
  • కొత్తిమీర ఆకులు పైన చల్లి మంటమీద నుండి దించేయాలి.
  • చపాతీ లేదా పరోటాతో అందిచుకోవాలి. 
Engineered By ZITIMA