పనీర్ కట్లెట్లు

Spread The Taste
Serves
Preparation Time:
Cooking Time:
Hits   : 1443
Likes :

Preparation Method

 • పనీర్ మరియు ఉల్లిపాయ ని తురుముకోవాలి.
 • దాల్చిన చెక్క , సోంపు , లవంగాలను వేచి, పొడి చేసుకోవాలి.
 • మైదా, ఉప్పు, తగినంత నీటిని పోస్తూ కలిపి పక్కన పెట్టుకోవాలి.
 • ఒక పాన్ లో ఇదయం నువ్వుల నూనె ని వేసి వేడి చెసుకోవాలి.
 • తరిలిగిన ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి.
 • ఇప్పుడు తురిమిన పనీర్, దంచిన మసాలాలు, కొత్తిమీర ఆకులు వేసుకొని వేయించాలి .
 • మొత్తం మిశ్రమం ని బాగా కలిపి చిన్ని ఉండలుగా చేసుకోవాలి.
 • ఈ ఉండలను కట్లెట్లు లా చేసుకోవాలి.
 • ఇప్పుడు ఈ కట్లెట్లని మైదా మిశ్రమం లో ముంచి తర్వాత రొట్టె పొడి లో దొర్లించి పక్కన పెట్టుకోవాలి.
 • ఒక పాన్ లో ఇదయం నువ్వుల నూనె వేసి వేడి చేసుకోవాలి.
 • నూనె వేడి అయ్యాక సిద్ధం చేసుకున్న కట్లెట్ల ను వేసుకొని బంగారు రంగు వచ్చే వరకు వేయించి తీసుకోవాలి.
 • మిగిలిన పనీర్ తురుము ని వేసి అందించాలి.
Engineered By ZITIMA