పనీర్ మసాలా గ్రేవీ

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 661
Likes :

Preparation Method

 • పనీర్ ను చిన్న ముక్కలుగా తరగాలి. 
 • ఎర్రని చిన్న ఉల్లిపాయ  ,పెద్ద ఉల్లిపాయ,అల్లం ,వెల్లుల్లి  ,పచ్చిమిరపకాయ మరియు టమాటా లను తురుముకోవాలి .
 • పెనములో  టేబుల్ స్పూన్ ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
 • తురిమిన కూరగాయలను వేయించాలి. 
 • దీనిని చల్లబరిచి రుబ్బుకోవాలి.
 • మిగిలిన ఉల్లిపాయలను తురమాలి.
 • వేరొక పెనములో ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
 • ఉల్లిపాయలను దోరగా వేయించాలి,
 • చిటికెడు మసాలాపొడి ని కలపాలి.
 • దీనికి మసాల ముద్దను మరియు మిగిలిన మసాల పొడిని కలపాలి.
 • కారం మరియు ఉప్పును కలపాలి.
 • తక్కువ మంటలో పదినిమిషాలు పాటు ఉంచాలి. 
 • పనీర్ ముక్కలను తిరగవేసి మూడు నిమిషాలు ఉంచాలి.
 • మంట నుండి దించి అందించాలి.       
Engineered By ZITIMA