పన్నీర్ టిక్కా మసాలా

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: నలఫై నిమిషాలు
Hits   : 3714
Likes :

Preparation Method

  • పన్నీర్ ముక్కలో పెరుగు ,అల్లం వెల్లుల్లి ముద్దా అర టీ స్పూన్ కారం రెండు చిటికేడ్ల గరం మసాలా , చిటికెడు పసుపు, ఒక టీ స్పూన్ ఇదయం నువ్వుల నూనె, కసూరి మేతి వేసి బాగా కలిపి అలాగే ఉంచాలి.
  • టమాటో, జీడీ పప్పు మెత్తగా రుబ్బుకోవాలి.
  • ఒక పెద్ద పాత్ర లో వెన్న వేసి వేడి చేసుకోవాలి,ముందు సిద్ధం చేసుకున్న పనీర్ ని వేసి ఎర్ర గా   వేయించాలి.
  • ఉల్లిపాయ ముక్కలు,కాప్సికం వేసి వేయించాలి.
  • వేరొక పాన్ లొ ఇదయం నువ్వుల నూనె వేసి వేడి చేసుకోవాలి.
  • దాల్చిన చెక్క, ఏలకులు, అల్లము వెల్లుల్లి ముద్ద వేసి వేయించుకోవాలి.
  • టమాటో జీడిపప్పు ముద్ద ,కారం , గరం మసాలా వేసి బాగా వేయించుకోవాలి.
  • తర్వాత రెండు వందల మీ.లి. నీటిని పోసి పనీర్ మసాలా , కసూరి మేతి, మీగడ వేసి ఉడికించుకోవాలి.
  • ఈ మిశ్రమం చిక్కబడ్డాక, కొత్తిమీర ఆకులు వేసి వేడి వేడి గా అందించాలి.
Engineered By ZITIMA