పన్నీర్ టిక్కా

Spread The Taste
Serves
మూడు
Preparation Time: రెండు గంటల ముపై నిమిషాలు
Cooking Time: ముపై నిమషాలు
Hits   : 2621
Likes :

Preparation Method

 • పన్నీర్ ని ముక్కలుగా తరుముకోవాలి.
 • కాప్సికం ని త్రికోణం ముక్కలుగా చేసుకోవాలి. 
 • పేరును గిలకొట్టి ,అల్లం వెల్లుల్లి ముద్ద ,వాము ,ఉప్పు ,నిమ్మరసం,మామిడి పొడి,గరం మసాలా,జీలకర్ర పొడి,పసుపు ,ధనియాలు పొడి,కాశ్మీరీ కరం ,కాప్సికం,పన్నీర్ కలుపుకొని రెండు గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.
 • ఒక పుడకకు పన్నీర్ మరియు కాప్సికం ఒకదాని తరువాత ఒకటి పెట్టుకోవాలి.
 • బేకింగ్ పాత్రను వెన్న రాసి పెట్టుకోవాలి.
 • అ పాత్రలో సిద్ధం చేసుకున్న పన్నీర్ గల పుడకలను పెట్టుకోవాలి.
 • వాటి పై ఇదయం నువ్వులు నూనెను రాయాలి.
 • అ పాత్రను ఒవేన్ పెట్టుకోవాలి.
 • పది నిమిషాలు తరువాత మరల వెన్న రాసి మరో పది నిమిషాలు వేడి చేయాలి.
 • ఒవేన్ నుంచి తీసేయాలి.
 • పన్నీర్ ముక్కలను ఒక ప్లేట్ లో పెట్టి చాట్ మసాలాను చల్లి వేడిగా అందించాలి.
Engineered By ZITIMA