Preparation Time: రెండు గంటల ముపై నిమిషాలు Cooking Time: ముపై నిమషాలు
Hits : 2840 Likes :
Ingredients
పనీర్ రెండువందల యాభై గ్రాములు
పచ్చ కాప్సికం ఒకటి
నల్ల ఉప్పు రెండు చిటికేడ్లు
గడ్డ పెరుగు రెండువందల గ్రాములు
అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టీ స్పూన్
వాము ఒక టీ స్పూన్
కాశ్మీరీ మిరప పొడి రెండు టీ స్పూన్
పసుపు పొడి మూడు చిటికేడ్లు
జీలకర్ర పొడి ఒక టీ స్పూన్
ధనియాలు పొడి ఒక టీ స్పూన్
గరం మసాలా మూడు చిటికేడ్లు
ఎండు మామిడి పొడి ఒక టీ స్పూన్
చాట్ మసాలా ఒక టీ స్పూన్
నిమ్మ రసం తగినంత
ఉప్పు తగినంత
వెన్న రెండు టేబుల్ స్పూన్
Preparation Method
పన్నీర్ ని ముక్కలుగా తరుముకోవాలి.
కాప్సికం ని త్రికోణం ముక్కలుగా చేసుకోవాలి.
పేరును గిలకొట్టి ,అల్లం వెల్లుల్లి ముద్ద ,వాము ,ఉప్పు ,నిమ్మరసం,మామిడి పొడి,గరం మసాలా,జీలకర్ర పొడి,పసుపు ,ధనియాలు పొడి,కాశ్మీరీ కరం ,కాప్సికం,పన్నీర్ కలుపుకొని రెండు గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.
ఒక పుడకకు పన్నీర్ మరియు కాప్సికం ఒకదాని తరువాత ఒకటి పెట్టుకోవాలి.
బేకింగ్ పాత్రను వెన్న రాసి పెట్టుకోవాలి.
అ పాత్రలో సిద్ధం చేసుకున్న పన్నీర్ గల పుడకలను పెట్టుకోవాలి.
వాటి పై ఇదయం నువ్వులు నూనెను రాయాలి.
అ పాత్రను ఒవేన్ పెట్టుకోవాలి.
పది నిమిషాలు తరువాత మరల వెన్న రాసి మరో పది నిమిషాలు వేడి చేయాలి.
ఒవేన్ నుంచి తీసేయాలి.
పన్నీర్ ముక్కలను ఒక ప్లేట్ లో పెట్టి చాట్ మసాలాను చల్లి వేడిగా అందించాలి.