క్యారెట్ రైస్

Spread The Taste
Serves
3
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 2057
Likes :

Preparation Method

  • కొబ్బరి తురుమునుంచి కొబ్బరి పాలను తయారుచేసుకోవాలి 
  • బియ్యం లో కొబ్బరి పాలు ,ఉప్పు , వేసి ఉడికించుకోవాలి[ఒక కప్పు కొబ్బరి పాలు తీసుకుంటే ఒక కప్పు నీళ్లు తీసుకోవాలి ] 
  • పెసరపప్పు ను ఉడికించుకోవాలి 
  • అల్లం ,పచ్చిమిరపకాయలు వేసి రుబ్బి పెట్టుకోవాలి 
  • మందపాటి బాణీలో నూనె వేసి వెడ్డెక్కక జిలకర ,కరివేపాకు ,ఎండుమిరపకాయలు ,అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి వేయించుకోవాలి 
  • దీనిలో తురిమిన కార్రోట్ వేసి చిన్న మాన్తా పైన వేయించుకోవాలి 
  • దీనిలో టమాటో జ్యూస్ ,ఉడికించుకున్న బాటని ,ఉడికించుకున్న పెసరపప్పు ,కొత్తిమీర వేసి వేయించుకోవాలి 
  • ఇపుడు ఉడికించుకున్న అన్నం వేసి బాగా కలపాలి 
  • దీనిలో నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు వేసి బాగా కలిపి వేడిగా వడ్డించండి 
Engineered By ZITIMA