బియ్యం రవ్వ వడ

Spread The Taste
Makes
పదిహేను వడలు సుమారుగా
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 739
Likes :

Preparation Method

  • బియ్యాన్ని నానబెట్టి పూర్తిగా ఉడికించి వార్చాలి .
  • వేయించిన శెనగపిండి కొంచెం.
  • ఉల్లిపాయలు , పచ్చిమిరపకాయలు తురమాలి .
  • బియ్యంపిండి , వేయించిన శనగ పప్పు పొడి , శెనగపిండి ,ఉల్లిగడ్డ , పచ్చిమిరపకాయలు ,ఉప్పు , రవ్వ , తగినంత నీళ్లు పోసి, మొత్తం అన్నటిని కలిపి గట్టి ముద్దలా చేసుకోవాలి .
  • చిన్న బంతుల్లా చేసి కొంచంగా చదరపరుచుకోవాలి .
  • పెనం వేడిగా అయ్యాక అందులో నువ్వులు నూనె వేసి , వేడిగా అయ్యాక , కరకరాలుగా మరియు గోధుమ రంగుగా వచినంతవరకు ఉంచి తీసివేయాలి .
  • వేడిగా అందించాలి. 
Engineered By ZITIMA