కోకోనట్ మిల్క్ రైస్

Spread The Taste
Serves
4
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 3512
Likes :

Preparation Method

  • తురిమిన కొబ్బరి లోంచి 250 మిల్ పాలు ని తీసిపెట్టుకోవాలి 
  • స్టవ్ మీద మూకుడు పెట్టి నెయ్యి వేసి వెడ్డెక్కక చెక్క ,లవంగం,ఇలాచీ ,సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు,తరిగిన పచ్చిమిరపకాయలు ,వెల్లులి వేసి వేగాక పక్కనా పెట్టాలి 
  • గిన్నెలో కొబ్బరిపాలు ,125 మిల్ నీళ్లు ,ఉప్పు,బియ్యం,వెనిచుకున్న పోపు వేసి ఉడకనివ్వాలి 
  • అన్నం ఉడికాక వేయించిపెట్టుకున గసగసాలు మరియు జీడిపప్పు  వేసి బాగా కలపాలి 
  • కొత్తిమీర చలి వేడిగా వడ్డించండి 
Engineered By ZITIMA