కూస్కా

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time: ముప్పయ్ నిమిషాలు
Hits   : 5248
Likes :

Preparation Method

 • బియ్యాన్ని  చికెన్ స్టాక్ లేదా మటన్ స్టాక్ ఉప్పు జోడించి  ఉడికించాలి.
 • ఉల్లిపాయలు ఒకే పరిమాణం లో తూరమాలి.
 • టమోటాలు నాలుగు ముక్కలు గా కొయ్యాలి  .
 • పచ్చిమిరపకాయలు మధ్యకి చీరాలి.
 • నెయ్యి ని పెనం లో వేసి వేడి చేయాలి.
 • బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు మరియు పచ్చిమిరపకాయలు వేపాలి.
 • కొత్తిమీర ఆకులని ,పుదీనా ఆకులని మిశ్రమంలో వేసి  కలపాలి.
 • ఉల్లిపాయలు మరియు టమోటాలు దోరగా వేయించాలి .
 • పొయ్య మీద నుంచి దించాలి .
 • ఉడికించిన అన్నం ని మిశ్రమంలో వేసి  కలపాలి.
 • వేడిగా అందించాలి .
Engineered By ZITIMA