పీస్ పులావ్

Spread The Taste
Serves
4
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 730
Likes :

Preparation Method

  • బియ్యం ని ముందుగానే  10 నిముషాలు నానపెట్టి ,నీళ్ళని వడకట్టి పెట్టుకోవాలి 
  • ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి 
  • కొబ్బరి లోంచి 2 కప్పుల  పాలు తీసి పెట్టుకోవాలి 
  •  స్టవ్ మీద బాణీ పెట్టి నూనె ఇంకా నెయ్యి వేసి చెక్క ,ఇలాచీ ,ఉల్లిపాయలు ,పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి 
  • ఇపుడు దింట్లో బాటని వేసి 5 నిముషాలు వేయించుకోవాలి 
  • దింట్లో కొబ్బరి పాలు ,2 కప్పుల నీళ్లు పోసి ఉప్పు వేసి మరుగనివాళి 
  • నీళ్లు మరిగాక బియ్యం వేసి కలిపి మూత పెట్టి చిన్న మంట పైన 10 నిముషాలు ఉన్నచలి 
  • అన్నం ఉడికినాక కొత్తిమీర చల్లి వేడిగా వడ్డించండి  
Engineered By ZITIMA