రొయ్యల ఫ్రైడ్ రైస్

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ముప్పై నిమిషాలు
Hits   : 4108
Likes :

Preparation Method

 • ఉడిచించిన అన్నం, నీరు వార్చి పక్కన  పెట్టుకోవాలి.
 •  రొయ్యలు శుభ్రం చేయాలి.
 •  కారట్, అల్లం మరియు వెల్లులి ని బాగా తురుముకోవాలి.
 • కడై  లో నువ్వుల నూనె వేసి వేడిచేసుకోవాలి.
 • అల్లం మరియు వెల్లులి దోరగా వేయించుకోవాలి.
 • బాగా వేయించాలి.
 • మూడు చుక్కల వెనిగర్ ని కలుపుకోవాలి.
 • కారట్ మరియు రొయ్యలు వేయించాలి.
 • ఎండు మిచ్చి సాసు, మిర్యాల పొడి, ఉప్పు వేసి రొయ్యలు ఉడికేవరకు  కలుపుకోవాలి.
 • పచ్చి మిర్చి వేసి బాగా వేయించాలి.
 • దీనికి ఉడికించిన అన్నం, వెనిగర్, సొయా సాసు, ఉల్లికాడలు వేసి బాగా కలపాలి.
 • సన్నని సెగ పైన మూడు నిమిషాలు వేయించాలి.
 • పొయ్య పైన నుండి తీసి వేడిగా అద్దించాలి.
Engineered By ZITIMA