కొబ్బరి అన్నం

Spread The Taste
Serves
4
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 3604
Likes :

Preparation Method

  • బియ్యం ని ఉప్పు వేసి ముందుగానే ఉడికించుకోవాలి 
  • కొబ్బరిని తురిమిపెట్టుకోవాలి 
  • బాణీలో  నూనె  వెడ్డెక్కినాక  ఎండుమిరపకాయలు ,కరివేపాకు ,తురిమిన కొబ్బరి వేసి చిన్న మంట పైన వేయించుకోవాలి 
  • ఇపుడు నెయ్యి ,అన్నం వేసి వేయించుకొని వేడిగా వడ్డించుకోండి 
Engineered By ZITIMA