పెరుగు అన్నం

Spread The Taste
Serves
5
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 5 నిముషాలు
Hits   : 5662
Likes :

Preparation Method

  • బియ్యాన్ని ఉప్పు వేసి ఉడికించు కోవాలి 
  • అన్నము ని చాలార్చు కోవాలి 
  • పచ్చిమిరపకాయలని  మరియు అల్లం ని సన్నగా తరుకోవాలి 
  • స్టవ్ పైన మూకుడు పెట్టి దానిలో నువ్వుల నూనె వేసి 
  • కాగాక ఆవాలు ,కరివేపాకు ,పచ్చిమిరపకాయలు  మరియు అల్లం ముక్కలు వేసి ఆ తాలింపును పక్కన ఉంచాలి 
  • ఇప్పుడు అన్నం లో పెరుగు మరియు తాలింపు వేసి బాగా కలిపి వడ్డించండి .
 
  •  
Engineered By ZITIMA