బెల్గాం పావ్ బాజీ

Spread The Taste
Serves
మూడు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ముప్పై నిమిషాలు
Hits   : 859
Likes :

Preparation Method

  • బంగాళాదుంపలని ఉడికించాలి.తొక్క తీసి చిన్న ముక్కలుగా తరగాలి.
  • టొమాటోలని రుబ్బుకోవాలి.
  • రెండు ఉల్లిపాయల్ని తరగాలి.
  • పచ్చిబఠాణీని ఉడికించాలి.
  • పెనంలో వెన్న వేసి వేడి చేయాలి.
  • అది కరుగుతున్నపుడు రెండు తరిగిన ఉల్లిపాయల్ని వేసి దోరగా వేయించాలి.
  • అల్లం-వెల్లుల్లి ముద్ద వేసి బాగా వేయించాలి.
  • టమాటో ముద్ద,నిమ్మ రసం,కారం,పావ్ బాజీ మసాలా పొడి,ఉప్పు,బంగాళాదుంప,కొత్తిమీర ఆకులు వేసి బాగా కలుపుకోవాలి.
  • మిగిలిన ఉల్లిపాయని తరగాలి.
  • పావ్ బన్ ని సమాంతరంగా కోసి,బాజీని గిన్నెలోకి తీసుకోని,తరిగిన ఉల్లిపాయలతో అలంకరించుకొని మరియు వడ్డించుకోవాలి.
Engineered By ZITIMA