సాతుర్ కారసేవ్

Spread The Taste
Serves
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: నలభై నిమిషాలు
Hits   : 829
Likes :

Preparation Method

  • లోతైన పాత్రలో ,బియ్యంపిండి ,సెనగపిండి,నువ్వులు,జీలకర్ర ,ఇంగువ ,కారం మరియు ఉప్పును కలపాలి.
  • ఎనిమిది టీస్పూన్ ల నువ్వుల నూనెను వేడి చేసి  దీనిని పిండిలో పోయాలి. 
  • నీరు వేసి ముద్దను మెత్తగా  కలపాలి. 
  • పెనమును ఇదయం నువ్వులనూనె తో బాగా వేడి చేయాలి.
  • ముద్దను మురుక్కు గొట్టం లో  వేయాలి.
  • ముద్దను  వేడి నూనెలో  ఉంచి,  నూనెను పిండివేయాలి. 
  • కారసేవ్ ను గోధుమరంగులో వచ్చి కారకరాలుగా వచ్చేవరకు వేయించాలి.
  • గాలి చొరబడని పాత్రలో ఉంచి ,వాడుకోవాలి.
Engineered By ZITIMA