వెల్లూర్ మటన్ వేపుడు

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ముప్పై నిమిషాలు
Hits   : 1005
Likes :

Preparation Method

 • మటన్ ని  చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
 • ప్రెజర్ కుక్కర్లో మటన్ ముక్కల్ని,పసుపు మరియు ఉప్పు వేసి ఉడికించాలి.
 • ఎక్కువ ఉడకనివ్వకూడదు.
 • ఎండుమిర్చిని ఛీరాలి .
 • ఎర్ర చిన్న ఉల్లిపాయల్ని బాగా తరగాలి.
 • సోపు గింజల్ని మరియు జిలకర్రని బాగా వేయించాలి.
 • దానిని చల్లబడనివ్వాలి.
 • అప్పుడు నీళ్ళని వేసి ముద్దలా రుబ్బుకోవాలి.
 • పెనంలో ఇదయంనువ్వులనూనె వేసి వేడి చేయాలి.
 • కరివేపాకు,ఎండుమిర్చి మరియు మినపప్పు వేసి వేయించాలి.
 • ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి.
 • మటన్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి.
 • సోపుగింజల ముద్ద-జీలకర్ర ముద్ద,కారం వేసి కలుపుకోవాలి.
 • ఉప్పు తగినంత వేయాలి.
 • మటన్ ఉడికాక మరియు ఎర్రగా తయారయ్యాక పొయ్య మీద నుంచి దించి మరియు వడ్డించుకోవాలి.
Engineered By ZITIMA