శ్రీవిల్లిపుతూర్ పాలకోవా

Spread The Taste
Serves
Preparation Time:
Cooking Time:
Hits   : 965
Likes :

Preparation Method

  • లోతైన పాత్రలో పాలు వేసి వేడిచేయాలి.
  • తక్కువ మంటలో ఉంచి ప్రతి కొద్దీ నిమిషాలకి కలపాలి.
  • కొద్దీ సమయం తర్వాత  అంటే ,పెనము అంచులని గట్టిపడిన పాలు వొదిలేయాలి. .  
  • పంచదారను కలిపి  చిక్కబడినంత  వరకు  ఉంచాలి.
  • మంట నుండి తొలగించి అందించాలి.
Engineered By ZITIMA