వేరుశెనగ మిఠాయి

Spread The Taste
Serves
Preparation Time:
Cooking Time: ముపై నిమిషాలు
Hits   : 5091
Likes :

Preparation Method

  • నాలుగు టేబుల్ స్పూన్లు నీళ్లలో బెల్లంని  వేసి కరిగించాలి .
  • పెనంలో బెల్లం రసంని  ఉడికించి దగ్గరగ ఐనంతవరకు ఉంచాలి .
  • ఈ మిశ్రమంలో వేయించిన వేరుశెనగ వేసి , ఒక నిమిషంపాటుగా కలుపుకోవాలి .
  • ప్లేట్ కు నెయ్యిని అద్దాలి .
  • అద్దిన ప్లేటులో వేరుశెనగ మిశ్రమాన్ని వేసి ముక్కులుగా చేసి బంతులుగా చేసుకొని అందించాలి .
Engineered By ZITIMA