కొబ్బరి మటన్

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ముపై నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 1124
Likes :

Preparation Method

  • మటన్ ను   ముక్కలు గా కోయాలి.
  • పచ్చిమిర్చిని  చిన్న ముక్కలుగా కోయాలి.
  •  కొబ్బరితురుము తీసుకోవాలి.
  • మటన్ లో  పసుపు,ఉప్పు వేసి ఉడికించాలి.
  • ఒక పెనంలో ఇదియం నువ్వులు నూనె వేసి వేడి చేయాలి.
  • పచ్చి మిర్చి చిన్న ముక్కలుగా తురమాలి.
  • ఉడికిన  మటన్ లో కారం పొడి వేయాలి.
  • మటన్ ఎరుపు గోధుమ రంగులోకి వచ్చినపుడు  తురిమిన కొబ్బరి వేయాలి.
  •   బాగా వేపాలి. 
  • మంట నుంచి దించి  వేడిగా అందించాలి.
Engineered By ZITIMA