మాసాల మేక మాంసం ఇగురు

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ముపై నిమిషాలు
Cooking Time: ముపై నిమిషాలు
Hits   : 6551
Likes :

Preparation Method

  • మేక మాంసం లో ఉప్పు మరియు పసుపు ని వేసి ప్రెజర్ లో ఉడికించుకోవాలి .
  • ఉల్లిపాయలు , అల్లం , వెలుల్లి , పచ్చిమిరపకాయలు తరగాలి .
  • రెండు టీ స్పూన్ ఇదయం నువ్వులు నూనె తో పాత్ర ని వేడి చేయాలి .
  • ఉల్లిపాయలు  , వెలుల్లి , అల్లం , పచ్చిమిర్చీలు , ధనియాల పొడి వేసి వేపి మరియు ముద్దలా చేసుకోవాలి .
  • మిగిలిన ఇదయం నువ్వులు నూనె వేసి వేడి చేయాలి .
  • మాసాల ,  కారం , మరియు ఉడికించిన మాంసం వేసి పది నిమిషాలు పాటుగా ఉంచి వేపాలి .
  • తగినంత నీళ్లు వేసి మూతతో మూసుకోవాలి .
  • ఇగురు దగ్గరగా వచ్చిన వరకు ఉంచి మంటలో నుండి తీసి వేసి వేడిగా అందించాలి .
Engineered By ZITIMA