మేక మాంసం -పుట్టగొడుగుల కూర

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: నలఫై నిమిషాలు
Hits   : 2325
Likes :

Preparation Method

  • మేక మాంసం ని ఉప్పు, మొక్కజొన్నపిండి, వెనిగర్ మరియు పసుపు వేసి అరగంట సేపు నానబెట్టాలి.
  • క్యాప్సికములు ని మరియు ఉల్లిపాయలు  ని సమానము తురుముకోవాలి.
  • పచ్చి మిరపకాయలుని చిరుకోవాలి.
  • పుట్టగొడుగులని శుభ్రం చేసి, రెండు ముక్కలు గ కోసుకోవాలి.
  • అల్లంని బాగా కోసుకోవాలి.
  • కడై లో ఇదయం నువ్వుల నునే వేసి అందులో నానబెట్టిన మేకమాంసం ని వేసి వేపుకోవాలి.
  • మరొక పెనం లో రెండు టేబుల్ స్పూన్ల ఇదయం నువ్వుల నునే వేసి వేడి చేయాలి.
  • పుట్టగొడుగులు వేయించి  చేసి పక్కన పెట్టుకోవాలి.
  • మరొక పెనం లో మూడు టేబుల్ స్పూన్ల ఇదయం నువ్వుల నునే వేసి వేడి చేయాలి.
  • ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లులి మరియు అల్లం వేసి వేయించు కోవాలి.
  • క్యాప్సికములుని వేయించుకోవాలి.
  • ఉప్పు మరియు తెల్ల మిరియాల పొడి ని అందులో జల్లుకోవాలి.
  • అందులో సొయా సాస్, టమాటా సాస్ వేసి బాగా కలుపుకోవాలి.
  • అందులో వేయించి మటన్ ని వేసి బాగా కలుపుకోవాలి.
  • అందులో కొంచెం నీళ్లు వేసుకోవాలి.
  • పొయ్య మీద నుంచి దించుకోవాలి.
  • ఉల్లికాడలతో అలంకరించి, అందించుకోవాలి.
Engineered By ZITIMA