మటన్ బాల్ గ్రేవీ

Spread The Taste
Serves
6
Preparation Time: 30 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 1589
Likes :

Preparation Method

   మటన్ బాల్స్ చేయడానికి:

  • మటన్ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, పచ్చి మిర్చి, కొత్తిమీర, దాల్చిన చెక్క,లవంగం , ఉల్లిపాయలు,సోపు , పసుపు మరియు ఉప్పు వేసి రుబ్బుకోవాలి.
  • బాగా  కలిపిన తరువాత నిమ్మకాయ సైజ్ లో బంతుల్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.     


గ్రేవీ చేయడానికి:

  • పెనంను వేడిచేసి దానిలో  ఎండిమిర్చి, ధనియాలు, జీలకర్ర , దాల్చిన చెక్క, లవంగం,వెల్లుల్లి, గసగసాలు మరియు సోపు  వేసి బాగా వేగినతరువాత తీసివేసి చల్లారనివ్వాలి.
  • జీడిపప్పు మరియు అల్లం ను వేయంచిన మాసాలతో కలిపి రుబ్బాలి.
  • రెండువందల మిల్లీలీటర్ల పాలుతో కొబ్బరిని కలపాలి.
  • లోతైన పెనమును ఇదయం నువ్వులనూనె తో వేడి చేయాలి.
  • దాల్చిన చెక్క,లవంగం, సోపు మరియు ఉల్లిపాయను దోరగా వేయించాలి.
  • గ్రౌండ్ మసాలాను  కలపాలి. మరియు వాసన వచ్చినంత వరకు  వేయంచాలి.
  • కొబ్బరి తురుము వేసి,పసుపు పొడి మరియు ఉప్పును కలపాలి.
Engineered By ZITIMA