మేకమాంసం-ఉల్లిపాయ మసాలా ఇగురు

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ముపై నిమిషాలు
Hits   : 1210
Likes :

Preparation Method

  • మేకమాంసంని పెరుగు మరియు ఉప్పు వేసి ఒక ముపై నిమిషాలు ఊరబెట్టాలి.
  • ఉల్లిపాయలుని తరిగిపెట్టుకోవాలి.
  • టమాటోని వేడినీటిలో వేసి మగ్గించి రుబ్బుకోవాలి.
  • కొత్తిమీర పొడి, పసుపు  మరియు జాజిపువ్వు పొడి అన్ని వేసి రుబ్బుకోవాలి.
  • ఇదయం నువ్వుల నూనె వేసి పాన్ ని వేడి చేసుకోవాలి.
  • అల్లం వెల్లులి ముద్దవేసి వేయించుకోవాలి.
  • ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించాలి.
  • వాటిని చలార్చి రుబ్బుకోవాలి.
  • పాన్ ని వేడిచేసి మిగిలిన ఇదయం నువ్వుల నూనె వేసి వేడిచేయాలి.
  • ఎప్పుడైతే అది వేడి ఆవుతుందో ఉల్లిపాయ ముద్ద వేసుకోవాలి.
  • తయారు చేసిన మసాలా వేసి సువాసన  వచ్చేదాకా వేయించాలి.
  • టమాటో గుజ్జు ఉప్పు వేసుకోవాలి.
  • మేకమాంసం ముక్కలు వేసి కుదుపుకొని కలుపుకోవాలి.
  • అవసరమైనంత నీరుపోసుకోవాలి.
  • ఎప్పుడైతే మేకమాంసం ఉడికి ఇగుగు దగ్గర పడుతుందో, పోయా మీద నుండి దించి, కొత్తిమీర ఆకులతో అలంకరించి అందిచుకోవాలి.
Engineered By ZITIMA