అల్లం రొయ్యలు

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 1418
Likes :

Preparation Method

  • రొయ్యలని కడిగి గిన్నెలో తీసుకోవాలి.
  • ఉల్లిపాయల్ని మరియు ఉల్లికాడల్ని బాగా తరగాలి.
  • పెనం లో ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • అల్లం ని వేసి వేయించాలి.
  • రొయ్యలు వేసి ఐదు నిమిషాలు పాటు వేయించాలి.
  • దానికి ఉల్లిపాయ,ఉల్లికాడల వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
  • పొయ్య మీద నుంచి దించి మరియు అందించుకోవాలి,
Engineered By ZITIMA