రొయ్యల కట్లెట్

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 1014
Likes :

Preparation Method

  • రొయ్యల్ని కోసి పక్కన పెట్టుకోవాలి.
  • గుడ్లని కొట్టి ఆ మిశ్రమాన్ని ఉప్పు తో కలుపుకోవాలి.
  • బంగాళాదుంపల్ని ఉడికించాలి. తోకని తీసేయాలి.
  • ఉప్పు తో బంగాళాదుంపల్ని కలుపుకోవాలి.
  • ఉల్లిపాయల్ని కోసి పెట్టుకోవాలి.
  • అల్లం మరియు వెల్లుల్లి ని రుబ్బాలి.
  • పెనంలో ఒక టబుల్స్పూన్ ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా వేపి మరియు చల్లారనివ్వాలి.
  • తరిగిన రొయ్యలు, బంగాళాదుంపలు,ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం మరియు వినేగర్ వేసి కలిపి వేయించాలి.
  • తగినంత ఉప్పు వేసుకోవాలి.
  • రొయ్యల మిశ్రమాన్ని కట్లెట్ రూపంలో మార్చుకోవాలి.
  • పెనంలో ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • వేడి అయ్యాక కట్లెట్ లను పగులగొట్టిన గుడ్లలో కలుపుకోవాలి.
  • బ్రెడ్ ముక్కలు తో వాటిని అత్తాలి.
  • కట్లెట్స్ ని వేడి నూనెలో వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.
  • పొయ్యమీద నుండి దించి వడ్డించుకోవాలి.
Engineered By ZITIMA