రొయ్యల పచ్చడి

Spread The Taste
Serves
5
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 1143
Likes :

Preparation Method

  • రొయ్యలను శుభ్రం చేసుకోండి .
  • ఉల్లిపాయాలను ,టొమాటోలను సన్నగా తఱుగండి .
  • పుట్నాలను వేయించి ,పొడి చేసుకోవాలి .
  • సోంపును ,దారియాలపొడి ,కారంపొడి  కలిపి దంచి మెత్తటి ముద్దలా చేసుకోవాలి .
  • బాణీ లో ఇదయం నువ్వుల నూనె వేసి ,కాగిన తరువాత ఆవాలు ,కరివేపాకు తో పోపు చేసుకోవాలి .
  • ఉల్లిపాయలు ,టొమాటోలను కలిపి వుడికించాలి.
  • తయారు చేసుకున్న మసాలా ముద్దా ,రొయ్యలను వేసి  ఉడికించాలి.
  • తరువాత తగినంత నీరు ,పసుపు ,ఉప్పు , వేసి చిన్న మంట మీద రొయ్యలు ఉడికి ,మసాలా చిక్కపడేంత  వరకు వండుకొని ,వేడిగా వడ్డించాలి .
Engineered By ZITIMA